రీఎంట్రీ తరవాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచాడు. ఇదివరకు మహా అయితే ఏడాదికి ఒక సినిమా చేసే పవన్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. సినిమాను మే 13న విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. వీటిలో ఒకటి మలయాళ సినిమా “అయ్యప్పనుమ్ కొషియం” రీమేక్ కాగా మరోసినిమా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోంది. క్రిష్ దర్శకత్వంలో […]