కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్…త్వరలో 18 పేజెస్ మూవీ తో డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ లో అనుపమ మరోసారి నిఖిల్ తో జోడి కట్టడం విశేషం. “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా తాలూకా ప్రమోషన్ కార్య క్రమాలు సినిమా ఫై అంచనాలు పెంచగా..తాజాగా ట్రైలర్ రిలీజ్ […]