మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబోలో పదమూడు ఏండ్ల కిందట వచ్చిన చిత్రం ‘ఢీ’. ఆ సినిమా అపట్లో ఘనవిజయం సాదించింది. ఆ చిత్రంలో జెనీలియా కథానాయకిగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. కామిడీ ప్రదానంగా ఆ చిత్రాన్ని దర్శకుడు రూపొందించాడు. శ్రీహరి కీలక పాత్రలో ‘శంకరన్న’ గా నటించాడు. కామిడీ కింగ్ బ్రహ్మనందం ‘చారి’ పాత్రలో నటించి నవ్వులు పువ్వులు కురిపించాడు. సునీల్ తనదైన స్టయిల్ లో నటించి మెప్పించాడు. మరి ముఖ్యంగా శ్రీహరి, మంచు […]