ప్రముఖ యాంకర్ ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా”. ఈ సినిమాకు మున్నా దర్శకత్వం వహించారు. సినిమాలో ప్రదీప్ సరసన హీరోయిన్ గా అమ్రిత అయ్యర్ నటించింది. ఇక జనవరి 29న ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను రీచ్ కాలేకపోయింది. సినిమా కు హిట్ టాక్ రకపోయినప్పటికీ కలెక్షన్ ల పరంగా చూసుకుంటే షాకింగ్ రేంజ్ లో వచ్చాయి. హీరోగా పరిచయమైన మొదటి ఈ రేంజ్ లో […]
తెలుగు బుల్లితెరపై పేరున్న యాంకర్ లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. గడసరి అత్త సొగసరి కోడలు షో తో ప్రదీప్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తరవాత ఎన్నో షోలు చేసాడు. ప్రదీప్ చేసిన అన్ని షోలు హిట్ అయ్యాయి. బుల్లితెరపై రొమాన్స్ చేయడంలో ప్రదీప్ ఏమీ తక్కువ కాదు. ఇక ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై రొమాన్స్ చేయడానికి కూడా సిద్దమయ్యాడు. ప్రస్తుతం ప్రదీప్ “30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ […]