67వ జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. కాగా జాతీయ ఉత్తమ చిత్రం తెలుగు అవార్డుకు జర్సీ సినిమా ఎంపికైంది. సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. అంతే కాకుండా ఎడిటింగ్ విభాగంలో జర్సీ సినిమాకు ఎడిటర్ గా వ్యవహరించిన నవీన్ నూలి దక్కించుకున్నారు. ఇక మహర్షి సినిమాకు ఏకంగా మూడు అవార్డులు దక్కాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో ఈ అవార్డులు వచ్చాయి. 67వ జాతీయ చలన చిత్ర అవార్డులు […]