‘7/G బృందావన కాలనీ’ ఈ పేరు వింటే చాలు యూత్ లో మంచి కిక్ వస్తుంది. 2004 లో సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళం, తెలుగులో వచ్చిన ద్విభాషా ప్రేమ కథా చిత్రం ఇది. నిర్మాత యైన ఎ. ఎం. రత్నం తనయుడు రవికృష్ణ, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా స్వరపరచిన ఈ చిత్రంలోని పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు మనం ఓ […]