CCC Rating : 2/5 నటీనటలు: కార్తికేయ, నేహా సోలంకి, ప్రగతి, రావు రమేష్, రవి కిషన్ తదితరులు సంగీతం: అనూప్ రూబెన్స్ పాట.లు : చంద్రబోస్ కథ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం: శేఖర్ రెడ్డి తెలుగు సినిమా తీసే దర్శకులకి ఈ మధ్య ఒక జబ్బు ని తీసుకొని అది హీరోకి పెట్టేసి సినిమా తీయడం బాగా అలవాటు అయ్యింది.. ప్రేక్షకులు కూడా హీరో తనకి ఉన్న వ్యాధి వాళ్ళ ఇబ్బంది పడటం దాని నుంచి వచ్చే వినోదం […]