సినిమా వాళ్ళు సినిమాని ప్రమోట్ చేసుకోడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు.. ఒక స్టైల్ క్రీయేట్ చేసుకొని .. ఆ స్టైల్ డాన్సులు వేస్తున్నారు.. ఈ మధ్య అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం లో ‘ సినిమా లో ‘రాములో రాములా ‘ అంటూ వచ్చిన పాట లో హాఫ్ కోర్ట్ వేశారు #HalfCoatStep అంటూ ఒక టాగ్ ని కూడా ట్రెండ్ చేసారు .. ఇప్పుడు ఏమో మన RX100 హీరో కార్తికేయ ఇంకో అడుగు ముందుకి వేసి […]