పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా హరిహరవీరమల్లు. ఎ ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా పిరియాడికల్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అంతే కాకుండా ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో పవన్ కల్యాణ్ నటించడం కూడా ఇదే మొదటిసారి. సినిమాలో పవన్ వజ్రాల దొంగగా కనిపించబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా నుండి విడదుల చేసిన పోస్టర్లు ఫస్ట్ గ్లింప్స్ కూడా ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకున్నాయి. […]