కరోనా కారణం గా థియేటర్స్ మూత పడటం తో సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీ వేదిక అయింది. సెన్సార్ సర్టిఫికేట్ లేకుండానే ఓటీటీ లో విడుదల అవ్వుతున్నాయి. దర్శకులు కూడా సెక్సువాలిటీ, వల్గర్ లాంగ్వేజ్ ఉన్నటువంటి కథలతో తీస్తున్నారు. వీటిని ఎంకరేజ్ చెయ్యడంలో ఓటీటీ లు ముందుంటున్నాయి. ఎంత మసాలా ఉంటే అంతా రేటింగ్ అనే విదంగా ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో “ఏ సూటబుల్ బోయ్” అనే […]