టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా “A1 ఎక్స్ ప్రెస్”. ఈ సినిమాకు డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో సందీప్ కిషన్ కు హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఇక ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. సినిమాలో సందీప్ కిషన్ హాకీ క్రీడకరుడిగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం సందీప్ కిషన్ ఫుల్ గా వర్కౌట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీని పెంచాడు. ఇప్పటికే విడుదలైన […]