సందీప్ కిషన్ తన కెరీర్ లోనే మొదటిసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేసాడు. అదే ఏ1 ఎక్స్ ప్రెస్. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. సినిమాను తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన నాప్టే తునై అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. తమిళ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. ఇక ఇప్పటికే సినిమా టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో […]