పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల కూతురు ఆద్య కొణిదెల ఫొటోను తన తల్లి రేణు దేశాయ్ ఇన్స్టగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంక్రాంతి పండగ సందర్భంగా సంప్రదాయ వస్త్రధారణలో అచ్చ తెలుగు ఆడపిల్లలలా ఆధ్య ముస్తాబయింది. పట్టు పరికిణి, పాపిడి బిళ్లతో, మెడలో హారంతో కుందనపు బొమ్మలా రెడీ అయింది. ఐతే ఆధ్య ధరించిన మాస్క్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే […]