బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ రీసెంట్ గా పూల్ లో దిగిన బికినీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది. నలుపు రంగు బికినీ ధరించి పసుపు రంగు బ్రా తో హొయలు పోతూ చేతి పై స్టార్, సూర్యుడు, చంద్రుడు పచ్చ బొట్టుతో పూలో నవ్వుతూ దిగిన ఫోటోను తన ఇంస్టా గ్రామ్ ఖాతా లో పోస్ట్ చేసింది. తన పోస్ట్ పై ఓ ట్యాగ్ లైన్ ను జత […]