తెలుగు బిగ్ బాస్ 4 గత ఆదివారం ముగిసింది. నాగార్జున హోస్ట్ గా వ్యవరించిన సీజన్ లో అఖిల్, అభిజిత్, సొహైల్, అరియానా, హారికలు టాప్ 5 లోకి వెళ్లగా అభిజిత్ విన్నర్ గా నిలిచాడు. ఈ సీజన్ ప్రారంభంలో మోనాల్ తో కొంచెం క్లోజ్ గా ఉన్న అభిజిత్ తరువాత హరికకు దగ్గరయ్యాడు. వీరిద్దరూ తమ రిలేషన్ ను చివరి వరకు కొనసాగించారు. హౌస్ లో కూడా వీరు ఎప్పుడు కలిసి ఉండటం ఫ్రీగా మాట్లాడుకోవడం […]
బిగ్ బాస్ సీజన్ 4 కు రేపటి తో శుభం కార్డ్ పడుతుంది. ఇకా ఈ సీజన్ విన్నర్ ఎవరో ఆదివారం రాత్రి ఎపిసోడ్ తో తెలిసిపోతుంది. స్టార్ మా బిగ్ బాస్ షో యజమాన్యం ఫైనల్ ఎపిసోడ్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చెయ్యడానికి సిద్దం అవ్వుతుంది. అందుకు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చేస్తున్నాడు. ఇక టాలీవుడ్ ముద్దుగుమ్మల ఆట పాటలతో షో మొదలవ్వబోతుంది. ఇక బిగ్ బాస్ ప్రేక్షకుల్లో, […]
నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకుల అదరణతో చివరి దశకు వచ్చేసింది. ఈ వారంతో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనే విషయం తెలిసిపోతుంది. బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో అఖిల్, అభిజీత్, హారిక, అరియానా, సోహెల్ లు ఉన్నారు. వారి గ్రాండ్ ఫీనాలే కి రావడానికి వారు హౌస్ లో ఎంత కష్టపడ్డారు. అందుకు సంబందించిన ఒకొక్కరి జర్నీ వీడియో ను బిగ్ […]
అల్లరి నరేష్ సుడిగాడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన మోనల్ గజ్జర్ కు మంచి గుర్తింపు లభించింది. తమిళ్, మలయాళం, గుజరాత్, లలో పలు సినిమాల్లో నటిస్తూ రానిస్తుంది. నాగార్జున హోస్ట్ గా వచ్చిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో 19 మంది కంటెస్టెంట్స్ లో ఆమె ఒకరు. బిగ్ బాస్ హౌస్ లో అఖిల్, అభిజీత్ లతో ప్రేమ వ్యవహారం నడిపించింది. మొన్న పోయిన ఆదివారం నాడు బిగ్ బాస్ […]
నాగార్జున హోస్ట్ గా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 ఈవారంతో ముగిసి పోతుంది. మొత్తం హౌస్ లో అయిదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారు అభిజీత్, అఖిల్, అరియానా, సోహెల్, హారిక. వీరిలో ఫైనల్ విన్నర్ ఎవరో అనేది వచ్చే ఆదివారంతో తెలిసిపోతుంది. స్టార్ మా బిగ్ బాస్ టీమ్ గ్రాండ్ గా ఫైనల్ ఫీనాలే ను సెలబ్రేట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తుంది. టిఆర్పి రేటింగ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సండే జరిగే ఫీనాలే ను […]
బిగ్ బాస్ చివరి దశకు వచ్చేసింది. ఒక్క వారం మాత్రమే ఉంది. ప్రతి ఆదివారం ఒక్కో ఇంటి సభ్యుడు ఎలిమినేట్ అవ్వుతు వస్తున్నాడు. ఇప్పుడు పదమూడో వారం చివరకు వచ్చేసింది. ఇప్పుడు ఇంటిలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఈ అరుగురులో అయిదుగురు ఫైనల్ కు వెళ్లనున్నారు. బిగ్ బాస్ ఇప్పటికే అఖిల్ ను ఫైనల్ కు పంపించాడు. ఇక మిగిలింది 5 గురు సభ్యులు. ఈ వారం అందులోనుండి ఒక్కరు ఎలిమినేట్ అవ్వుతారు. సోహెల్, అభిజిత్, […]