ఇంకో రెండు వారాల్లో బిగ్ బాస్ 4 కంప్లీట్ అవ్వుతుంది. ప్రస్తుతం 13 వ వారంలోకి వచ్చేసింది. గడిచిన రెండు రోజులనుండి కంటెస్టెంట్స్ మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంది. మొదటి ఎపిసోడ్ నుండి మైండ్ గేమ్ ఆడుతూ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న అభిజిత్ బిగ్ బాస్ 4 వరస్ట్ ఫర్ఫార్ మెన్స్ ఆఫ్ ది ఇయర్ అయ్యాడు.. బిగ్ బాస్ ఇప్పటివరకు హౌస్ మెంట్స్ పర్ఫామెన్స్ని పరిగణలోకి తీసుకుని ఈ ఇంట్లో మీరు ఏ ర్యాంక్ కు […]
బిగ్ బాస్ 4 ఈ వారం నామినేట్ అయిన వారిలో మోనాల్, అఖిల్, అవినాష్, అరియానా గ్లోరి ఉన్నారు. రోజు రోజుకు సరికొత్త టాస్క్స్, ట్విస్ట్స్ తో ఆద్యంతం ఉత్కంట గా సాగుతుంది. సీజన్ ఫోర్ ఫీక్స్ లోకి వచ్చేసరికి అందరిలోనే టెన్షన్ స్టార్ట్ అయింది. హౌస్ మేట్స్ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. వారి వారి అభిమానుల్లో ఈ టెన్షన్ ఒక్కింత ఎక్కువ అనే చెప్పాలి. ఇకా హౌస్ మేట్స్ లో నేను స్ట్రాంగ్ […]
నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 , సీజన్ 4 లు మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్లుతుంది. సీజన్ వన్ నుండి కూడా మంచి ప్రేక్షకాధారణ కలిగి ఉంది. తాజాగా బిబి సీజన్ 4, 12 వ వారం నామినేషన్ ప్రక్రియకు కు ఎన్నికైన వారి పేర్లు లీక్ అవ్వడం, ఆ వార్తలు సోషల్ మీడియాలో రావడం తో బిబి టీమ్ కు కొత్త బెంగ పట్టుకుంది ఇలాంటి లీక్ లు జరగడం […]