సురేష్ బాబు కుమారుడు దగ్గుబాటి రానా లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. రానా హీరోగానే కాకుండా విలన్ గా సైతం ప్రేక్షకులను అలరించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ లాంచింగ్ కు నిర్మాత సురేష్ బాబు ప్రయత్నాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో ప్రముఖ దర్శకుడు వంశీ డైరెక్షన్ లో అభిరామ్ సినిమా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. ఆ […]