కరోనా కారణంగా గతేడాది సినీ ఇండస్ట్రీ త్రీవ్రంగా నష్టపోయింది. దాదాపు తొమ్మిది నెలల పాటు థియేటర్లు మూతపడే ఉన్నాయి. దాంతో థియేటర్ల వ్యాపారం కూడా తీవ్రనష్టాలను చూడాల్సి వచ్చింది. అయితే కరోనా కేసుల సంఖ్యతగ్గుముఖం పట్టడంతో సంక్రాంతి పండగ సందర్భంగా థియేటర్లలో సినిమాలు విడుదలవడం మొదలయింది. ఇక థియేటర్ ల రీ ఓపెన్ తరవాత విడుదలైన క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు సినిమాలు ఘన విజయాలు సాధించడం..మంచి కలెక్షన్ లు రావడంతో ఇండస్ట్రీ మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఇక […]