మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో “ఆచార్య” చిత్రం తెరకెక్కుతుంది. లాక్ డౌన్ కు ముందు కొంత బాగం వరకు టాకీ పార్టు ను పూర్తి చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సినిమా షూటింగ్ లకు పర్మిషన్ ఇవ్వడంతో ఈ మధ్యనే షూటింగ్ ను ప్రారంబించింది. ప్రస్తుతం ఈ చిత్రంలోని ప్రదాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఓ మాజీ నక్షలైట్ గా చరణ్ కనిపిస్తాడని […]