మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ఆచార్య” సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ మెగాస్టార్ కలిసి ఇదివరకు పలు చిత్రాల్లో కలిసి నటించారు. కానీ ఆచార్య లో మాత్రం దాదాపు ముప్పై నిమిషాలపాటు చరణ్ కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన రామ్ చరణ్ పోస్టర్ లు అలరించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ […]