మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే చరణ్ మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ పై కనిపించినప్పటికీ ఫల్ లెన్త్ రోల్ చేయలేదు. అయితే ఆచార్యలో మాత్రం చరణ్ దాదాపు 30 నిమిషాల పాటు కనిపించనున్నారు. దాంతో ఈ సినిమా కోసం మోగా ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి […]