కరోనా కారణంగా విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు విడుదల కాకుండానే బ్రేక్ పడింది. దాంతో సినిమాలన్నీ ఇప్పుడు రిలీజ్ డేట్స్ ను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది మొత్తం మెగా దండయాత్ర ఉండబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన కొన్ని సినిమాల తేదీలను మెగా హీరోస్ ప్రకటించగా..మరికొన్ని షూటింగ్ దశలో ఉండి విడుదల కు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఈ ఏడాది మొదట మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ముందుకు వస్తున్నారు. వైష్ణవ్ తేజ్ “ఉప్పెన” సినిమా ఫిబ్రవరి […]