మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబో లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కరోనా కారణంగ షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ ను ఈ నెల 20 నుండి మొదలు పెట్టారు. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవికి ప్రతి నాయకుడి పాత్రలో నటించబోయే పాత్రకు బాలీవుడ్ నటుడుని విలన్ గా నటింప చెయ్యాలని ప్లాన్ వేసుకున్నాడు, కానీ అవేమీ ఫలించినట్లుగా లేదు. బాలీవుడ్ నుండి సోనూ సూద్ […]