మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రంలో చిరుకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తయ్యింది. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను ఇల్లందు JK మైన్స్ లో నిర్వహించనున్నారు. కాగా షూటింగ్ అనుమతి కోసం చిత్ర దర్శకుడు కొరటాల శివ మంత్రి […]