మెగాస్టార్ కెరీర్ లో మణిశర్మ ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ ను అందించారు. బావగారు బాగున్నారా.? సినిమాతో మొదలైన ఈ జోడి దాదాపు పది సినిమాలకు కలిసి పనిచేసింది. స్టాలిన్, ఇంద్ర, ఠాగూర్, అన్నయ్య లాంటి సినిమాలకు మణిశర్మ అందించిన సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణం గా చిరు సినిమాలకు మణిశర్మ ను దూరం పెట్టారట. ఒక్కసారి మనస్పర్థలు వస్తే మళ్లీ కలవకూడదు అని […]