దర్శకుడు కొరటాల శివ సామాజిక అంశాలకు కమర్షియల్ టచ్ ఇచ్చే వైవిధ్యమైన దర్శకుల్లో ఒకరు. ‘మిర్చి’ నుంచి ‘భరత్ అనే నేను’ వరకూ కొరటాల రూటే అది. అయితే.. తాను ఎలాంటి పాయింట్ ఎంచుకున్నా.. అది కొరటాల కల్పనలోంచి వచ్చినదే. అయితే తొలిసారిగా ఆయన ‘ఆచార్య’ కోసం రియల్ స్టోరీని ఎంచుకున్నాడట. చిరంజీవి – కొరటాల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో రామ్ చరణ్ సైతం ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. కాజల్ కథానాయిక. […]