మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే చరణ్ కు వెల్ కమ్ చెబుతూ చిత్ర యూనిట్ ప్రీలుక్ ను కూడా విడుదల చేసింది. అయితే ఈ సినిమా టీజర్ ఇప్పటికే రావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా ఆలస్యం షూటింగ్ వాయిదా పడి ఆలస్యం అయ్యింది. […]