మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘ఆచార్య’. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా ‘ఆచార్య’ కోసం ఒక భారీ ఆలయం సెట్‌ను హైదరాబాద్‌లో నిర్మించింది చిత్ర యూనిట్. ఈ సెట్ అత్యద్భుతంగా ఉంది. అందుకే, ఈ సెట్‌కు సంబంధించిన విజువల్స్‌ను చిరంజీవి ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ మేరకు ఒక వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ‘ఆచార్య సినిమా కోసం […]