మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ఆచార్య” సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ మెగాస్టార్ కలిసి ఇదివరకు పలు చిత్రాల్లో కలిసి నటించారు. కానీ ఆచార్య లో మాత్రం దాదాపు ముప్పై నిమిషాలపాటు చరణ్ కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన రామ్ చరణ్ పోస్టర్ లు అలరించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే చరణ్ మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ పై కనిపించినప్పటికీ ఫల్ లెన్త్ రోల్ చేయలేదు. అయితే ఆచార్యలో మాత్రం చరణ్ దాదాపు 30 నిమిషాల పాటు కనిపించనున్నారు. దాంతో ఈ సినిమా కోసం మోగా ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయ్యింది. లాక్ డౌన్ తరవాత సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఇక ఇటీవలే చిత్ర యూనిట్ చరణ్ కు వెల్ కమ్ చెబుతూ పోస్టర్ ను విడుదల చేసింది. […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ చరణ్ ఈ సినిమాలో కేవలం అతిథి పాత్రలో కాకుండా కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. బ్రూస్లీ, మగధీర, ఖైదీ నంబర్ 150 సినిమాల్లో చిరు, చరణ్ కలిసి కొన్ని నిముషాలు నటించారు. […]
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో కాజల్ మెగాస్టార్ సరసన అందాల చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక ఈ సినిమా తరవాత చిరు పలానా సినిమాలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే చిరు ఈ సినిమా తరవాత “లూసిఫర్” రీమేక్ లో నటించబోతున్నారట. […]
దర్శకుడు కొరటాల శివ సామాజిక అంశాలకు కమర్షియల్ టచ్ ఇచ్చే వైవిధ్యమైన దర్శకుల్లో ఒకరు. ‘మిర్చి’ నుంచి ‘భరత్ అనే నేను’ వరకూ కొరటాల రూటే అది. అయితే.. తాను ఎలాంటి పాయింట్ ఎంచుకున్నా.. అది కొరటాల కల్పనలోంచి వచ్చినదే. అయితే తొలిసారిగా ఆయన ‘ఆచార్య’ కోసం రియల్ స్టోరీని ఎంచుకున్నాడట. చిరంజీవి – కొరటాల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో రామ్ చరణ్ సైతం ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. కాజల్ కథానాయిక. […]
దర్శకుడు కొరటాల శివ-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తీస్తున్న సినిమా ‘ఆచార్య’. ఇందులో యూట్యూబ్ స్టార్, బిగ్బాగ్-4 కంటెస్టంట్ మెహబూబ్ నటించనున్నాడట. ఇటీవలే బిగ్‌బాస్-4 ఫైనల్‌కు అతిథిగా హాజరైన చిరు.. మెహబూబ్‌కు తన సినిమాలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఈ అవకాశం ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. హీరోయిన్గా కాజల్, కీలక పాత్రలో రామ్‌చరణ్ కనిపించనున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. వచ్చే వేసవిలో థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లోని కోకాపేటలో వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌పై మెగాస్టార్ చిరంజీవిని కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కలుసుకున్నారు. ఆ ఇద్దరూ చిరకాల మిత్రులనే విషయం తెలిసిందే. చిరంజీవికి బొకే ఇచ్చి, స్నేహపూర్వకంగా కలిశారు మోహన్ బాబు. చిరకాల మిత్రుడు తన సినిమా సెట్స్‌కు రావడంతో చిరంజీవి ఆనందంతో మోహన్‌బాబును ఆహ్వానించారు. ఆ ఇద్దరూ […]
చందమామ కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని అక్టోబర్ 30న ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ మంగళవారం ఉదయం ఆచార్య షూటింగ్ లో జాయినయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ కోకాపేట లో వేసిన భారీ సెట్లో మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ పై పాట చిత్రీకరణ జరుగుతోంది. మంగళవారం ఉదయం కాజల్ భర్త గౌతమ్ కిచ్లు ఆచార్య సెట్స్ కి విచ్చేసి చిత్ర బృందాన్ని […]
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానం ముగిసిన తర్వాత “ఖైదీ నెంబర్ 150” తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక తనయుడు రామ్ చరణ్ ఓవైపు తండ్రి సినిమాలు నిర్మిస్తూ, హీరోగా రానిస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే చిరంజీవి ట్విటర్ ఖాతా ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మెగా అభిమానులు మొత్తం మెగాస్టార్ ను ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు. ట్విటర్ ద్వారా ఎన్నో విషయాలను షేర్ చేస్తూ […]
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో “ఆచార్య” చిత్రం తెరకెక్కుతుంది. లాక్ డౌన్ కు ముందు కొంత బాగం వరకు టాకీ పార్టు ను పూర్తి చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సినిమా షూటింగ్ లకు పర్మిషన్ ఇవ్వడంతో ఈ మధ్యనే షూటింగ్ ను ప్రారంబించింది. ప్రస్తుతం ఈ చిత్రంలోని ప్రదాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఓ మాజీ నక్షలైట్ గా చరణ్ కనిపిస్తాడని […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చేతిలో రెండు రీమేక్ సినిమాలు ఉన్నాయి ఒక్కటి మలయాళం సూపర్ హిట్ మూవీ “లూసిఫర్” కాగా, అజిత్ నటించిన తమిళ్ మూవీ “వేదాలమ్”. ప్రభాస్ తో బిల్లా సినిమా తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్న మెహర్ రమేష్ తమిళ్ రీమేక్ […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత అన్నయ్య చేయబోయే ప్రాజెక్టు గురుంచి రకరకాల వార్తలు వస్తున్నాయి. చిరంజీవి చేతిలో ఇప్పుడు రెండు రీమేక్ సినిమాలు ఉన్నాయి. అందులో ఒక్కటి మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన “లూసిఫర్”, మరోటి తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన “వేదాలమ్” చిత్రం. ప్రస్తుతం మాత్రం లూసిఫర్ రీమేక్ గురుంచి సోషల్ మీడియాలో వార్తలు […]
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబో లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కరోనా కారణంగ షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ ను ఈ నెల 20 నుండి మొదలు పెట్టారు. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవికి ప్రతి నాయకుడి పాత్రలో నటించబోయే పాత్రకు బాలీవుడ్ నటుడుని విలన్ గా నటింప చెయ్యాలని ప్లాన్ వేసుకున్నాడు, కానీ అవేమీ ఫలించినట్లుగా లేదు. బాలీవుడ్ నుండి సోనూ సూద్ […]