తమిళ నటుడు శింబు నిత్యం ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో నిలుస్తారు. శింబు నటించిన ‘అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్’ (ఏఏఏ) సినిమా మూడేళ్ళుపై మూడేళ్ళుగా వివాదం నడుస్తుంది. ఆ వివాదమే ఇప్పుడు శింబును నిర్మాతల మండలి వెలివేసే పరిస్థితికి తీసుకువచ్చింది. ఇక మ్యాటర్ లోకి వెళితే..శింబు నాలుగేళ్ల కిందట ‘అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్’ (ఏఏఏ) అనే సినిమా ను మొదలు పెట్టాడు. ఈ సినిమాను మైకేల్ రాయప్పన్ అనే నిర్మాత నిర్మించాడు. నాలుగేళ్ళ క్రితం మొదలు […]