లాక్ డౌన్ వేళ ఎందరో వలస కూలీలకు అండగా నిలిచిన సోనూసూద్ తమ సేవ కార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తాజాగా సోనూసూద్ ఏపీలో ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి పసి ప్రాణాన్ని కాపాడారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన వెంకట్రావు, దేవీ కూలీలుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వారి 8నెలల కుమారుడు గుండె జబ్బుతో బాధపఫుతున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు బాలుడి పరిస్థితిని సూనుసూద్ ట్రస్ట్ కు తెలిపి సాయం […]
యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు నటుడు సోనూ సూద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేస్తున్న “పాన్ ఇండియా లెవల్ క్రికెట్ ప్లాట్ ఫామ్” లో సోను సూద్ భాగం అవుతున్నారు. ఈ విషయాన్ని సోనూసూద్ తన సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా సోనూ సూద్ క్రికెట్ పై తనకు ఉన్న ప్రేమను తెలుపుతూ వరుస ట్వీట్లు చేసారు. “నాకు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ అంటే చాలా ఇష్టం […]