ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుదీర్ బాబు “ఎస్ఎమ్ఎస్” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరవాత ప్రేమకథా చిత్రం సుధీర్ బాబు కు మంచి హిట్ ఇచ్చింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరవాత ఆడు మగాడ్రా బుజ్జి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా “వి” సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కు హిట్ […]