తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన మండేలా సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గత నెల నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాగా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందటంతో సినిమా రీమేక్ రైట్స్ కోసం పలు నిర్మాణ సంస్థలు తెగ ప్రయత్నాలు జరిపాయి. కాగా ఈ సినిమా రీమేక్ రైట్స్ ను చివరికి అనిల్ సుంకర కు చెందిన నిర్మాణ […]