తెలుగు చలన చిత్రంలో అరుదైన కథానాయికగా గుర్తింపు పొందిన తారలలో ఒకరు జమున. అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర నటుల సరసన నాయికగా నటించింది. అయితే చాలా కాలం తరువాత ఆమె బయటకొచ్చి ముచ్చటించారు. జమున మాట్లాడుతూ..‘ఈ లాక్డౌన్ టైంలో కాలక్షేపం కోసం పాత సినిమాలు చూస్తున్నట్లు చెప్పారు. నటి శారద అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరిస్తుంటారు అని, అలాగే గీతాంజలి, కవిత, రోజా రమణి వంటి అలనాటి నటీమణులు రెగ్యులర్గా టచ్లో […]