సినీ నటి మాధవీలత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. బీజేపీ కండువా తగిలించుకున్న తరువాత తరచుగా లైవ్‌లు, పోస్ట్‌లు పెట్టి తన వాదన వినిస్తూ ఉంటుంది. అయితే మాధవీలత లైవ్‌లోకి వచ్చినా.. ఏదైనా పోస్ట్ పెట్టినా కామెంట్ల ఊచకోత మొదలవుతుంది. పచ్చి బూతులు తిడుతంటున్నారు మాధవీలతని, అయినా ఆమె తక్కువేం కాదు… అమ్మ అక్క చెల్లి అంటూ మాధవీలత కూడా లకారాలు అందుకుని తనని తిట్టే వాళ్లని తిడుతూ ఉంటుంది. తిట్ల విషయంలో మాత్రం […]