హిందీ బిగ్ బాస్ ఎంత పెద్ద హిట్ రియాలిటీ షో గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా నిన్నటి ఆదివారం వరకు 14 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇక 14వ సీజన్ కు రూబినా దిలేక్ అనే టీవీ నటి విన్నర్ గా నిలిచింది. రూబినా తన భర్త అభినవ్ తో పాటు కలిసి హౌస్ లోకి అడుగుపెట్టింది. గ్రాండ్ ఫైనాలే కు […]