అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్ ఇటీవల బెల్లీ డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. జాహ్నవి షేర్ చేసిన డ్యాన్స్ తక్కువ కాలంలోనే వైరల్ కూడా అయ్యింది. ఈ అమ్మడి నడుం అందాలకు కుర్రకారికి మతిపోయింది. ఇక తాజాగా మరో హీరోయిన్ తన డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తను ఎవరూ కాదు… అఖిల్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ […]