విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. సినిమాకు నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించారు. ఇక సినిమా విడుదలై మంచి విజయం సాధించిన వెంటనే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. క్రైమ్ థ్రిల్లర్ గా ఆకట్టుకున్న ఈ సినిమా కు ప్రశంసలు రావడంతోనే సీక్వెల్ ప్లాన్ చేశారు. ఇక ప్రకటించిన విధంగానే సీక్వెను పట్టాలెక్కిస్తున్నారు. అయితే హిట్ లో […]