కరోనా విజృంభణ కారణంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో ఆచార్య, టక్ జగదీశ్, లవ్ స్టోరీ సహా పలు సినిమాలు రిలీజ్ ను వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లో అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా కూడా చేరిపోయింది. ఈ చిత్రం రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు హీరో అడవిశేష్ బుధవారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ చేశారు. మేజర్ చిత్రాన్ని […]