ఈటివి లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ను ప్రేక్షకులు ఎంతగా ఆధారిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో హీరోలకు, కమెడియన్స్ కి ఫ్యాన్స్ ఉండటం చూశాం కానీ బుల్లి తెరపై వచ్చే జబర్దస్త్ కమెడియన్స్ కూడా జనాల్లో ఫుల్ ఫాల్లోఇంగ్ ఉంది. ఆ రేంజ్ లో వీళ్ళ స్కిట్స్ ఉంటాయి. అదే రేంజ్ లో వివాదాలను మోసుకు వస్తుంటారు. నాగబాబు జబర్దస్త్ కి హోస్ట్ గా చేస్తున్న సమయంలో కమెడియన్ వేణు చేసిన ఓ స్కిట్ […]