ఆదిపురుష్ సెట్ లో ఫిబ్రవరి 2న భారీ అగ్ని ప్రమాదం చోటుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు ఆ ప్రమాదం పై అనుమానాలు మొదలయ్యాయి. భారీ బడ్జెట్ తో తెరక్కెక్కుతున్న సినిమా, రామాయణం నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా మరీ జాగ్రత్తలు తీసుకోకుండా కొబ్బరికాయ కొట్టారా. అన్న అనుమానాలు మొదలవుతున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ లో ఈ ప్రమాదం పై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ సినిమాకు సంభందించి సినిమాలో రావణ్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ […]