యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ఒకటి “ఆది పురుష్”. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ కు జోడీగా సీత పాత్రలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ సినిమాలో రావన్ పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా మొదటి నుండి షూటింగ్ ను ముంబై లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా “ఆది పురుష్”. ఈ సినిమాను పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ రాముడి గా నటిస్తుండగా…బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో నటిస్తున్నాడు. అంతే కాకుండా సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నట్టు సమాచారం..అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అంతే కాకుండా ఈ చిత్రంలో ప్రభాస్ కు తల్లిగా అలనాటి అందాల తార […]