యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ఒకటి “ఆది పురుష్”. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ కు జోడీగా సీత పాత్రలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ సినిమాలో రావన్ పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా మొదటి నుండి షూటింగ్ ను ముంబై లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ […]