బాహుబలి హిట్ తరవాత రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటి “ఆది పురుష్”. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను పౌరాణిక గాధ రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ కు తమ్ముడిగా లక్ష్మణుడి పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ హీరోలు సన్నీ సింగ్ మరియు […]