రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పౌరాణిక రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. సినిమాలో ప్రభాస్ రాముడిపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈరోజు శ్రీరామనవమి పండగ సందర్భంగా ఆదిపురుష్ నుండి కచ్చితంగా అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ అనుకున్నారు. అంతే కాకుండా అప్డేట్ ఉంటుందని..ఉదయం.7 గంటల 11 నిమిషాలకు సర్ప్రైజ్ ఉంటుందని పుకార్లు వచ్చాయి. దాంతో ఫ్యాన్స్ ఉదయం నుండి ఆదిపురుష్ ని ట్రెండింగ్ […]
బాహుబలి భారీ విజయం తరవాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. వరుస పాన్ ఇండియా సినిమా ల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్ లో “రాధే శ్యామ్” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా పిరియాడికల్ లవ్ స్టొరీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో “ఆడిపురుష్” అనే సినిమాలో […]