అర్ధరాత్రి మహేష్ నుండి మూడు మిస్ కాల్స్..తిరిగి కాల్ బ్యాక్ చేయగా..ఆయన మాటలకు కన్నీరు ఆగలేదని హీరో అడివి శేష్ ఎమోషనల్ అయ్యారు. తాజాగా అడివి శేష్ నటించిన హిట్ 2 మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ..అడివిశేష్ కెరియర్ లోనే హైయెస్ట్ వసూళ్లు రాబడుతుంది. శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చింది. సినిమా సూపర్ హిట్ కావడం […]