సురేందర్ రెడ్డి – అఖిల్ కలయికలో ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న చిత్రం ఏజెంట్. ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడం..మళ్లీ కొంతభాగం రీషూట్ చేయడం జరిగింది. అయితే రిలీజ్ విషయంలో మాత్రం నిర్మాతలు తర్జనభర్జనలు అవుతూ వస్తున్నారు. మొన్నటి వరకు సంక్రాంతి బరిలో సినిమాను తీసుకొస్తారని అంత భావించారు. కానీ సంక్రాంతి బరిలో బాలయ్య , చిరంజీవి , విజయ్ లు పోటీపడుతుండడం తో ఏజెంట్ ను పక్కకు పెట్టారు. కానీ ఇప్పుడు […]