యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగానే అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ మొదలెట్టేలోపే కరోనా సెకండ వేవ్ మొదలైంది. దాంతో షూటింగ్ కు […]