ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు ఒరిజినల్స్ అంటూ “పిట్ట కథలు” అనే సిరీస్ ను తెరకెక్కిస్తోంది. తెలుగులో ఇది మొదటి ఆంతాలజీ సిరీస్ కావడం విశేషం. ఈ సిరీస్ ను ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ బోల్డ్ సిరీస్ లో మంచు లక్ష్మి, అమలా పాల్, ఇషా రెబ్బా, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. […]