ఇది వరకు సినిమాలు చూస్తే థియేటర్ లో చూడాలి లేదంటే..టీవీ లో వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక టీవీ లో సినిమా రావాలంటే ఏదో పండగో స్పెషల్ డేనా ఉండాల్సిందే. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఓటీటీ పుణ్యమా సినిమా విడుదలైన వారాల్లోనే సినిమా ఓటీటీ లోకి వచ్చేస్తోంది. ఇక మార్చ్ లో ఓటీటీ రిలీజ్ కు సిద్ధంగా మూడు సినిమాలు ఉన్నాయి. థియేటర్ లు 100 శాతం తెరుచుకున్న తరవాత విడుదలైన సినిమా ఉప్పెన […]
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు ఒరిజినల్స్ అంటూ “పిట్ట కథలు” అనే సిరీస్ ను తెరకెక్కిస్తోంది. తెలుగులో ఇది మొదటి ఆంతాలజీ సిరీస్ కావడం విశేషం. ఈ సిరీస్ ను ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ బోల్డ్ సిరీస్ లో మంచు లక్ష్మి, అమలా పాల్, ఇషా రెబ్బా, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. […]
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీమేక్‌ల హవా నడుస్తోంది. హీరో సునీల్ కూడా ఆ బాటలోనే ప్రయాణిస్తున్నారని టాక్. తాజా సమాచారం ప్రకారం సునీల్ మరోసారి హీరోగా మారనున్నట్లు తెలుస్తోంది. ‘ఆహా’ ఓటీటీలో విడుదలైన ‘బెల్ బాటమ్’ చిత్రాన్ని సునీల్ రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. రిషబ్ శెట్టి హీరోగా కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. దీంతో సునీల్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని ఓ టాక్ […]
“ఆహా” లో సమంత “సామ్ జామ్” అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ రాగా అంతగా ఆకట్టుకోపోగా అన్నీ షోస్ లాగే రొటీన్ టాక్ షో అనే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత “సామ్ జామ్” టాక్ షో లో స్క్రిప్ట్ చేంజ్ చెయ్యడంతో ఆ తర్వాత ఎపిసోడ్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రానా, నాగ్ అశ్విన్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ అందరికి ఎప్పుడు […]
“కెరటం” చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయిన రకుల్ అతి తక్కువ కాలంలోనే మంచి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య బాలీవుడ్ కు వెళ్ళి అక్కడి సినిమాల్లో నటిస్తుంది. ఒక నటిగానే కాకుండా బిజినెస్ ఉమెన్ గా నేటి సమాజంతో పోటీ పడుతుంది. హైదరాబాద్ లో ఎఫ్45 పేరుతో రెండు జిమ్ లు ఓపెన్ చేసి కోట్లల్లో సంపాదిస్తుంది. జిమ్ కు సంబందించిన బ్రాంచ్ లను వైజాగ్, తదితర ప్రాంతాల్లో ఓపెన్ […]
అల్లు అరవింద్ “ఆహా” జోరును మరింత పెంచడానికి రెడీ అవ్వుతున్నాడు. అందుకోసం ఇప్పటికే వెబ్ సిరీస్, కొత్త సినిమాలు, టాక్ షోస్ చేస్తూ అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జి5 వంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ వాటి సరసన నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. టాలీవుడ్ హీరోయిన్ సమంత తో “సామ్ జామ్” అనే టాక్ షో ను నడిపిస్తున్నాడు. ఈ షో కి ఇప్పటికే పలువురు స్టార్స్ ముఖ్య అతిదులుగా విచ్చేసి అలరించారు. ఆహా కోసం సరికొత్త షో […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన అక్కినేని సమంత “ఆహా” లో “సామ్ జామ్” అనే టాక్ షో చేస్తుంది. అల్లు అరవింద్ నిర్మాణంలో “ఆహా”లో సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షో లతో దూసుకుపోతుంది. తాజాగా “సామ్ జామ్” టాక్ షో కి “అల్లు అర్జున్” గెస్ట్ గా వచ్చినట్లు సోషల్ మీడియాలో ఫోటోస్ దర్శనం ఇస్తున్నాయి. గత ఎపిసోడ్స్ లో తమన్నా గెస్ట్ గా వచ్చి అలరించింది. బొల్డ్ క్వషన్స్ తో తమన్నాను సమంత […]
అక్కినేని సమంత ఆహా కోసం సామ్ జామ్ అనే టాక్ షో చేస్తుంది. అల్లు అరవింద్ ఈ షో పై భారీగానే ఖర్చు పెడుతున్నాడు. ఇక ఈ షో లేడి దర్శకురాలు నందిని రెడ్డి ఆద్వర్యంలో జరుగుతుంది. ఈ షో కోసం సమంత భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. మొదటి ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చి అలరించాడు. రెండో ఎపిసోడ్ కి రానా, నాగ్ అశ్విన్ లు వచ్చారు. ఇక మూడో ఎపిసోడ్ కు […]
బిగ్ స్క్రీన్ పై స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతూ బుల్లి తెరపై బిగ్ బాస్ తో తానెంటో నిరూపించుకుంది సమంత. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అయిన “ఆహా” తో “సామ్ జామ్” అనే టాక్ షో ని చేస్తుంది. ఈ షో కోసం అల్లు అరవింద్ భారీ వ్యయం తో పబ్లిసిటీ చేశాడు. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి అధ్వర్యంలో ఈ టాక్ షో నడుస్తుంది. మొదటి ఎపిసోడ్ కు “అర్జున్ రెడ్డి” ఫేమ్ […]
తెలుగులో మరో ఏటీటీ యాప్ రాబోతుంది. “ఫ్రైడే మూవీస్” అనే కొత్త ఏటీటీ యాప్ ను లాంచ్ చెయ్యబోతున్నారు. “ఆహా” టీమ్ లో ఉండే కొంత మంది ఈ యాప్ ను తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. “పే ఫర్ వ్యూ” పద్దతిలో ఈ యాప్ ద్వారా కొత్త సినిమాలను చూడవచ్చు. త్రివిక్రమ్, సుకుమార్ లు ఈ యాప్ లో పెట్టుబడులు పెట్టినట్లుగా బయట టాక్ వినపడుతుంది.తెలుగులో వచ్చిన మొదటి ఏటీటీ యాప్ శ్రేయస్ ది. ఇందులో […]
సమంత హోస్ట్ గా ఆహా లో సామ్ జామ్ అనే టాక్ షో ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చాడు. తాజాగా రెండో ఎపిసోడ్ కు హీరో రానా, ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ లు గెస్ట్ గా వచ్చినట్లుగా టీజర్, ఫోటోస్ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ఈ సెకండ్ ఎపిసోడ్ నవంబర్ 27 న ఆహా లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. హీరో రానా హెల్త్ పై ఇంతకు ముందు […]